¡Sorpréndeme!

Asia Cup 2022 Kohli - అతను తప్ప మరెవరూ మెసేజ్ చేయలేదు *Cricket | Telugu OneIndia

2022-09-05 1 Dailymotion

Virat Kohli Says Only Ms Dhoni Texted Me after Test Captaincy Retirement | ఆదివారం జరిగిన ఆసియా కప్ 2022 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ 5వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన విరాట్ కోహ్లీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను చాలా నిజాయితీతో నా క్రికెట్ జీవితాన్ని గడుపుతున్నాను' అని కోహ్లీ పేర్కొన్నాడు. కోహ్లీ ఆసియా కప్‌ ద్వారా జట్టులోకి తిరిగి రావడానికి ముందు తన కెరీర్‌లో చాలా క్లిష్టతరమైన దశను ఎదుర్కొన్నాడు. ఇకపోతే ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక క్రికెట్ సోదరుల నుంచి మీకు ఎవరైనా మద్దతునిచ్చారా అని విలేకరులు అడిగారు. దీనికి కోహ్లీ ఇచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఇచ్చాడు.


#INDvsPAK
#AsiaCup2022
#India
#ViratKohli
#RiohitSharma